మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా - latest news on mansas trust case
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సంచైత గజపతిరాజు నియామక జీవోను సవాలు చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై హైకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సంచైత గజపతిరాజు నియామక జీవోను సవాలు చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంచైత గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అప్రజాస్వామికం అని అశోక్ గజపతిరాజు కోర్టును ఆశ్రయించారు.