ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నయ్యగూడలో పత్తి లారీ బోల్తా - విజయనగరం జిల్లా కన్నయ్యగూడలో పత్తి లారీ బోల్తా

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడలో ప్రమాదం జరిగింది. కేదారిపురం నుంచి పత్తి తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

lorry with cotton load rolled over at vizianagaram
కన్నయ్యగూడలో పత్తి లారీ బోల్తా

By

Published : Mar 17, 2021, 12:42 PM IST

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడలో ప్రమాదం జరిగింది. కేదారిపురం నుంచి పార్వతీపురానికి పత్తిని తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్​కు స్వల్పగాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details