ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ - స్ఫూర్తి గ్రంథాలయం

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ రాజకుమారి. గ్రంథాలయాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచన.

స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ

By

Published : Aug 18, 2019, 1:18 PM IST

స్ఫూర్తి గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ

విజయనగరం జిల్లా సాలురూలో స్ఫూర్తి గ్రంథాలయాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. కానిస్టేబుల్, బ్యాంక్ టెస్టులు, రెవిన్యూ, పోలీస్, మిలిటరీ తదితర ఉద్యోగాలకు ఈ స్ఫూర్తి గ్రంథాలయం చక్కగా ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన స్టడీ మెటిరియల్ కొనుక్కోలేని నిరుపేద పిల్లలు ఈ గ్రంథాలయాన్ని వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగాలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచామని, ఇక్కడ లేని పుస్తకాలు ఏవైనా ఉంటే తమకు చెప్పాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్​డి, ఏఎస్పీ, సీఐ, రోటరీ క్లబ్బు సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details