విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సూర్యతేజ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించి... నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజయనగరంలో ఘనంగా కృష్ణాష్ఠమి వేడుకలు - కృష్ణాష్ఠమి వేడుకలు
విజయనగరం జిల్లాలో కృష్ణాష్ఠమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పార్వతీపురంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆడి పాడారు.
చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు