వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తోందని విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జీ కిమిడి నాగార్జున అన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వ అక్రమాలను గమనిస్తున్నారని.. త్వరలోనే బుద్ది చెబుతారని ఆయన అన్నారు.
'వైకాపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుంది' - news on kimidi nagarjuna
వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తోందని విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జీ కిమిడి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వైకాపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కిమిడి నాగార్జున