ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో దారుణం... రాళ్లతో కొట్టి హత్య! - watchmen

విజయనగరంలో వాచ్​మెన్​ను కిరాతకంగా హత్య చేశారు. రాళ్లతో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీ రాజ కుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

రాళ్లతో దాడి చేసి.. వాచ్​మెన్ హత్య.

By

Published : Jul 29, 2019, 4:56 PM IST

రాళ్లతో దాడి చేసి.. వాచ్​మెన్ హత్య.

విజయనగరం అయోధ్య మైదానం కాపాలదారుడు జరజాపు పేంటయ్య హత్యకు గురయ్యాడు. మైదానం కార్యాలయంలో రక్తపు మడుగులో పడిఉన్న అతడిని ఉదయం నడకకు వెళ్లిన వారు చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీతోపాటు రెండో పట్టణ సీఐమైదానానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details