ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్నాథ స్వామి రథయాత్ర చురుగ్గా ఏర్పాట్లు - vizayanagaram

విజయనగరం జిల్లా సాలూరులో జగన్నాథస్వామి రథయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశాలోని పూరీ తరహాలో ఇక్కడ రథయాత్ర నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త స్పష్టం చేశారు.

చురుగ్గా ఏర్పాట్లు

By

Published : Jul 4, 2019, 6:27 AM IST

ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర తరహాలో విజయనగరం జిల్లా సాలూరులో రథయాత్ర నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూరీలో విధంగా స్వామి వారికి నూతన రథన్ని తయారు చేయించారు. గ్రామంలో 9 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త విక్రమ్ సింహ యువరాజ్ స్పష్టం చేశారు. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వంశపార్యపరంగా ఈ కత్రువు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చురుగ్గా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details