ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - సాలూరు పట్టణంలో కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ

సాలూరు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే రాజన్న దొర పంపిణీ చేశారు. పేదలకు తమవంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Honor for sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

By

Published : Apr 12, 2020, 5:14 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పురపాలిక , ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే రాజన్న దొర నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పాచిపెంట మండలంలో 250 మందికి నిత్యావసర సరకులను పంపిణీ చేసి.. పారిశుద్ధ్య కార్మికులకు శాలువతో సన్మానించారు.

ఇదీ చూడండి:అతి తక్కువ మందితో.. రామనవమి వేడుక

ABOUT THE AUTHOR

...view details