మహాకవి గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా జరిగాయి.జిల్లాలోని మహారాజా కళాశాల వద్ద ఉన్న గురజా కాంస్య విగ్రహానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,ఎమ్మెల్యేలు,కలెక్టర్ హరి జవహర్ లాల్,ఎంపీ రాజకుమారి,సాంస్క్రతికశాఖ డైరెక్టర్ లక్ష్మీకుమారి పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు.గురజాడ రచించిన'దేశమును ప్రేమించుమన్నా'దేశభక్తి గీతాన్ని విద్యార్ధులు ఆలపించారు.మహాకవి గృహం నుంచి ఆనంద గజపతి కళాక్షేత్రం వరకు ర్యాలీ చేపట్టారు.మహాకవి చేసిన భాషా,సాహిత్య సేవలను నేతలు కొనియాడారు.
సాంస్క్రతికశాఖ ఆధ్వర్యంలో గురజాడ జయంతి వేడుకలు - rally
మహాకవి గురజాడ అప్పారావు 157వ జయంతి వేడుకలను విజయనగరంలో సాంస్క్రతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
గురజాడ అప్పారావు