విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట మండలంలోని ఘాట్ రోడ్డులో ఒడిశా నుంచి వస్తున్న గంజాయి వ్యాను బోల్తా పడింది. జీడిపిక్కల చెత్త బస్తాల మధ్య గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఐ సింహాద్రి నాయుడు, ఎస్ఐ సి.హెచ్.గంగరాజు, డిప్యూటీ తహసీల్దారు నాగేశ్వరరావులు వ్యానును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారుగా 108 కిలోల గంజాయిను వారిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారైయ్యారు.
వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం - ఒడిశా ఘాట్ రోడ్డు\
విజయనగరం జిల్లా ఒడిశా ఘాట్ రోడ్డులో గంజాయి వ్యాను బోల్తా పడింది. సుమారు 108 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వ్యాను బోల్తా...108 కిలోల గంజాయి స్వాధీనం