విజయనగరంజిల్లా పార్వతీపురంలో పోలీసులమంటూ ఓ నగల వ్యాపారిని టోకరా వేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన 390 గ్రాముల నగలను దుండగులు అపహరించారు. బాధితుడు ఒంగోలుకు చెందినవాడు. ఆర్డర్ల కోసం పార్వతీపురం దుకాణాలకు నగలు సరఫరా చేస్తుంటాడు. జరిగిన విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల పేరుతో నగల వ్యాపారికి టోకరా - robbery
పోలీసులమని చెప్పి ఓ నగల వ్యాపారిని దుండగులు మోసం చేశారు. సుమారు రూ.30లక్షల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు.
బంగారం