విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. సుమారు రెండు నెలలకు పైగా ఈ విగ్రహం ఇలా ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం కానీ, అధికారులు కానీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విగ్రహానికి మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.
మహాత్ముడి విగ్రహం ధ్వంసం..పట్టించుకొని అధికారులు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహాత్మునికి అవమానం.. నిద్రపోతున్న అధికారులుమహాత్మునికి అవమానం.. నిద్రపోతున్న అధికారులు
ఇది చదవండిశ్రీశైల ఆలయ కుంభకోణం: 24 మంది అరెస్ట్