విజయనగరం జిల్లా సాలూరులో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేరువ అనే కార్యక్రమం ద్వారా రైతలకు పనిముట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్పీ రాజకూమారి మాట్లాడుతూ...గిరిజనులకు చేయూతనివ్వడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు. రైతులు వ్యవసాయం చేసుకోవడానకి కావాల్సిన అన్ని సదుపాయాలను జిల్లా పోలీసుల తరపున అందిస్తామని హమీ ఇచ్చారు. మహిళలను ఎవరైనా..వేధిస్తే మహిళమిత్ర అనే కార్యక్రమం ద్వారా వారికి న్యాయం చేస్తామన్నారు.
గిరిపుత్రులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ - sp
గిరిపుత్రులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకూమారి కోరారు. సాలూరులో కొన్ని స్వంచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రైతలకు పనిముట్లను పంపిణీ చేశారు.
వ్యవసాయ పనిముట్ల పంపిణీ