గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ వహించాలని.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదేశించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో మంత్రి.. అధికారులతో సమీక్షించారు. కాలానుగుణంగా.. అంటు వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఉందని... అన్ని విభాగాలు అప్రమత్తమై వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
''గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి'' - ఉప ముఖ్యమంత్రి
విద్య వైద్యం అంశాలపై ఆయా విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి సమీక్షించారు.
సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి