చంద్రబాబు దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ - tdp rally
ప్రత్యేక హోదా విభజన అంశాల అమలులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తం చేయడానికి దిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు , నాయకులు సంఘీభావం తెలియజేశారు.
తెదేపా నాయకుల ర్యాలీ
ప్రత్యేక హోదా విభజన అంశాల అమలులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తం చేయడానికి దిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు , నాయకులు సంఘీభావం తెలియజేశారు. దీక్షకు మద్దతుగా అశోక్ బంగళా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..నిరసన తెలియజేశారు.