చైనా బలగాలతో సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు మృతికి కేంద్రమాజీ మంత్రి సంతాపం తెలిపారు. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తన బంగ్లాలో కల్నల్ సంతోష్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కల్నల్ సంతోష్ మృతికి కేంద్ర మాజీ మంత్రి సంతాపం - vijayanagaram town latest news
కల్నల్ సంతోష్‌బాబు మృతికి విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తన బంగ్లాలో సంతాపం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సంతాపం తెలిపిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు