విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబలో విషాదం జరిగింది. ప్లాస్టిక్ బొమ్మ గొంతులో అడ్డుపడి 8 నెలల చిన్నారి మౌనిక మృతి చెందింది. తినుబండారాల ప్యాకెట్‌లో బహుమతిగా వచ్చిన బొమ్మను మింగేసినట్లుగా చిన్నారి కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్లాస్టిక్ బొమ్మ గొంతులో అడ్డుపడి 8 నెలల చిన్నారి మృతి - ప్లాస్టిక్ బొమ్మ మింగి చిన్నారి మృతి
తినుబండారాల ప్యాకెట్‌లో బహుమతిగా వచ్చిన బొమ్మను మింగి 8 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా చినగుడబలో జరిగింది.
![ప్లాస్టిక్ బొమ్మ గొంతులో అడ్డుపడి 8 నెలల చిన్నారి మృతి ప్లాస్టిక్ బొమ్మ గొంతులో అడ్డుపడి 8 నెలల చిన్నారి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9049587-641-9049587-1601823238817.jpg)
ప్లాస్టిక్ బొమ్మ గొంతులో అడ్డుపడి 8 నెలల చిన్నారి మృతి