విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో ఎండ తీవ్రత ఒకేసారి తగ్గటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండకాలం మెుదలైనప్పటి నుంచి గ్రామాల్లో సరిగా కరెంట్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు కరువటం వల్ల వాతావరణం చాలా చల్లగా ఉందని సంతోషిస్తున్నారు. వర్షాలు కురవడంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.
కురిసిన వర్షం.. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం - PEOPLE
వర్షాలు కురవటంతో గ్రామాల్లో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎండ తీవ్రత నుంచి ఉపశమనం... గ్రామాల్లో ఆనందం