విజయనగరంలో వైయస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం. విజయనగరం జిల్లా గజపతినగరంలో వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ..ఎన్నికల ప్రచారం చేశారు. గజపతినగరం వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.విజయనగరం జిల్లా అంటే రాజశేఖరరెడ్డి కి విపరీతమైన ప్రేమ ఉండేదని గుర్తు చేసుకున్నారు. అనుభవం ఉందన్న కారణంగానేప్రజలుతెదేపాను అధికారంలోకి తెస్తే.. ఒక్క హామీ అమలు కాలేదని విజయమ్మ విమర్శించారు. వైఎస్పాలన తిరిగి రావాలంటే.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఇవీచదవండి