ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎన్నికల ప్రచారసభలో అపశృతి - ఎన్నికల ప్రచారసభ

విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న వైకాపా ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. గోడ కూలి 10 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఆసుపత్రిలో క్షతగాత్రులు

By

Published : Mar 17, 2019, 5:28 PM IST

Updated : Mar 18, 2019, 10:24 AM IST

ప్రమాదం జరిగిన ప్రదేశం
విజయనగరం జిల్లా డెంకాడలో వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది. ప్రచారరథం నుంచి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మిద్దెపై నుంచి ఇటుకలు పడి 10 మందికి గాయాలయ్యాయి. గోడపై కూర్చుని జగన్ ప్రసంగం వింటుండగాప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి
Last Updated : Mar 18, 2019, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details