ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల పాకలో గంజాయి స్వాధీనం..! - vijayanagaram

విజయనగరం జిల్లా ఎస్ కోట పట్టణ శివారు కొత్తూరు గ్రామ పశువులశాలలో రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. వాహానాల తనిఖీ నిర్వహిస్తున్నారని తెలుసుకుని వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పశువుల పాకలో గంజాయి స్వాధీనం

By

Published : Jul 9, 2019, 10:28 AM IST

పశువుల పాకలో గంజాయి స్వాధీనం

విజయనగరంజిల్లా ఎస్​కోటలో 200 కిలోల గంజాయి తన పశువుల పాకలో భాస్కర్​రావు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై అమ్మినాయుడు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి , 5 బస్తాల్లో మొత్తం గంజాయి కుక్కి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని , దగ్గర్లోని సీసీ కెమెరాలలో చూసి, అక్రమ రవాణా ఎవరు చేసారో కనిపెడతామని ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details