పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు - paderu degree college yujanotsavalu
పాడేరు డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హాజరయ్యారు.
పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు
By
Published : Nov 22, 2019, 4:15 PM IST
పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు
విశాఖ జిల్లా పాడేరు డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. పాడేరులో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాగ్యలక్ష్మి మాట్లాడుతూ యువజనోత్సవాల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలని సూచించారు. నృత్య ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విశాఖలో జరిగే యువజనోత్సవాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు యువజన సర్వీసుల శాఖ అధికారులు తెలిపారు.