విశాఖపట్నం జిల్లా శివాజీపాలెంలో జిల్లా యోగా సమాఖ్య ఆధ్వర్యంలో యోగా పోటీలు నిర్వహించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చిన్నారులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు. వివిధ ఆకృతుల్లో చిన్నారులు వేసిన యోగా భంగిమలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విశాఖలో 13వ జిల్లాస్థాయి పోటీలు - విశాఖపట్నం జిల్లా
విశాఖలో నిర్వహించిన 13వ జిల్లా స్థాయి యోగా పోటీలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వేసిన వివిధ రకాల భంగిమలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఆకట్టుకున్న యోగా పోటీలు