ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవరత్నాలకు స్పందన! - visakha

విశాఖలోని ఎంవీపీ కాలనీలో వైకాపా నూతన కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాల హామీలకు మంచి స్పందన వస్తోందని లోక్​సభ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు.

వైకాపా

By

Published : Feb 28, 2019, 9:19 PM IST

పార్లమెంటరీ సమన్యయకర్త కార్యాలయం
విశాఖలోని ఎంవీపీ కాలనీలోవైకాపా నూతన కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాల హామీలకు మంచి స్పందన వస్తోందని లోక్​సభ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. రానున్న ఎన్నికల్లో 150 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వైకాపా నేతలు హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details