'అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్య' - అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్య
అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు చెందిన సమస్యని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
'అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్య'
విశాఖను పరిపాలన రాజధాని చేసి అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రం కోసం కాకుండా స్థిరాస్తి వ్యాపారం కోసమే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకు చెందిన సమస్యని ఆయన వ్యాఖ్యానించారు.