ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తమకు 10వేల వేతనం చెల్లించాలని వీఓఏలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. నెలలుగా బకాయి ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు సక్రమంగా ఇవ్వాలని నినాదాలు చేశారు.
పాడేరు ఐటీడీఏ ఎదుట వీఓఏల ఆందోళన - itda
విశాఖ మన్యంలో పాడేరు ఐటీడీవో ఎదుట వీఓఏలు అందోళన చేశారు. తమకు 10వేల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
వీఓఏ