ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ వాసులకు తీపి కబురు

సందర్శకులకు విశాఖ పోర్టు తీపి కబురు అందించింది.  విశాఖ పోర్టు ట్రస్టు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...ఈ నెల 6, 7 తేదీల్లో నగరవాసులు పోర్టును సందర్శించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విశాఖ వాసులకు పోర్టు తీపి కబురు

By

Published : Oct 1, 2019, 11:40 PM IST

విశాఖ పోర్టు ట్రస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నగర వాసులకు పోర్టు ప్రత్యేక అవకాశం కల్పించనుంది. ఈనెల 6, 7 తేదీల్లో విశాఖ పోర్టును సందర్శించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీచ్‌ రోడ్‌ ఫిషింగ్ హార్బర్ ఆర్చి నుంచి పోర్టు సందర్శనకు ప్రత్యేక బస్సులు వేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల లోపు పోర్టును సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. సందర్శకులను తిరిగి ఫిషింగ్ హార్బర్‌కు పోర్టు సిబ్బంది చేర్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details