ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనాం, రైవాడ ప్రాజెక్టుల వద్ద సందర్శకుల సందడి

విశాఖ జిల్లాలోని ప్రధాన జలాశయాలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటకులు సందడి చేశారు.

By

Published : Dec 13, 2020, 7:55 PM IST

visitors at Konam, Raiwada projects in vizag district
కోనాం, రైవాడ ప్రాజెక్టుల వద్ద సందర్శకుల సందడి

విశాఖపట్నం జిల్లాలోని రైవాడ, కోనాం జలాశయాల వద్ద సందర్శకులు సందడి చేశారు. ఆదివారం సెలవుదినం కావటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జలాశయాల ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.

ABOUT THE AUTHOR

...view details