ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరం స్వయంభు ఆలయాల్లో దర్శనాలు - vishaka temples are opened

విశాఖ జిల్లాలో రెండున్నర నెలల తర్వాత దేవాలయాలు తెరుచుకున్నాయి. ప్రతి ఆలయంలో శానిటైజర్ అందుబాటులో ఉంచి.. థర్మోస్కానింగ్ చేసి మరీ భక్తులకు ఆలయప్రవేశం కల్పించారు.

vishaka district
స్వయంభూ ఆలయాలలో దర్శినాలు

By

Published : Jun 8, 2020, 1:27 PM IST

Updated : Jun 8, 2020, 5:28 PM IST

విశాఖ జిల్లా చోడవరంలోని రెండు స్వయంభు ఆలయాలైన గౌరీశ్వర, వినాయక ఆలయాలను ప్రాత:కాలాన్నే తెరిచారు. శానిటైజర్ ఏర్పాట్లు చేశారు. భక్తులను థర్మోస్కానింగ్ చేసి మరీ ఆలయప్రవేశం కల్పించారు. దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులు ట్రస్టు బోర్డు ప్రతిపాదిత ఛైర్మన్లు , సభ్యులు ఆయా ఆలయాల్లో ప్రథమ పూజలు చేశారు.

దర్శనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండున్నర నెలల తర్వాత ఆలయాల ప్రవేశం కల్పించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jun 8, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details