ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బురదలో ధర్నా - దేవరాపల్లి-ఆనందపురం

రహదారి మరమ్మతులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణికులు బురదలోనే ధర్నా నిర్వహించారు.

villagers protest at devarapalli in vishaka

By

Published : Sep 7, 2019, 3:25 PM IST

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బురదలో ధర్నా

విశాఖ జిల్లా దేవరాపల్లి-ఆనందపురం ఆర్ అండ్ బి రహదారి పూర్తిగా శిథిలమై పెద్దపెద్ద గోతులగా మారింది.ఏళ్లు గడుస్తున్నా అధికారులు రహదారికి మరమ్మత్తులు చేపట్టలేదు.దీంతో ఈ రోడ్డు పై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది.ఈ రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణికులు,ప్రజలు,విద్యార్థులు రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.దేవరాపల్లి నుంచి అనంతపురం వరకు రహదారి విస్తరించాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details