విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గ్రామ వాలంటీర్లను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిచయం చేసుకున్నారు. అనంతరం వారి విధి నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. నవరత్నాలను ప్రజలకు చేరువ చేసి వారి విశ్వాసాన్ని పొందాలన్నారు. ప్రలోభాలకు లోను కాకుండా...అందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని కోరారు.
"వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి" - Bostha
గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
బొత్స