విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని కూరగాయలు,ఉల్లిపాయల మార్కెట్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఉదయం6గంటలకు తెరవాల్సి ఉన్న మార్కెట్ ను8గంటలకు తెరుస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం గుర్తించింది.దీనివల్ల సమాయానికి రైతు బజారుకు ఉల్లిపాయలు చేరుకోవడం లేదని అధికారులు నిర్ధరించారు.వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాఖ మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు - vigilence officers checking
విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని కూరగాయల మార్కెట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖ మార్కెట్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
TAGGED:
vigilence officers checking