ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవం - అనకాపల్లిలో వేల్పుల వీధిగౌరీ పరమేశ్వరుల ఆలయం

విశాఖ జిల్లా అనకాపల్లిలో వేల్పుల వీధిగౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

Velpula Veedhigauri Parameswara Nilupu Mahotsavam in Anakapalli
అనకాపల్లిలో వేల్పుల వీధిగౌరీ పరమేశ్వరుల నిలుపు మహోత్సవం

By

Published : Nov 8, 2020, 2:12 PM IST

వీధిగౌరీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులు

విశాఖ జిల్లా అనకాపల్లిలో 156 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవంలో భాగంగా నిలుపు మహోత్సవాన్ని నిర్వహించారు. గౌరీ పరమేశ్వరుల విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు జరిపారు.

కర్ర సాము చేస్తున్న వ్యక్తి

ఈ వేడుకలలో కర్ర సాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ సభ్యులు. భక్తులు పాల్గోన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details