విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం కించేయిపుట్ గ్రామ పంచాయతీ కేంద్రంలో ఎంపీడీవో షిలారి ఆధ్వర్యంలో మనం-మనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన పరిసరాల పరిశుభ్రత మనమే చూసుకోవాలని... అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండటమే ఆరోగ్యానికి చిట్కా అని చెప్పారు.
పరిశుభ్రతే ఆరోగ్యానికి చిట్కా - విశాఖ మన్యం వార్తలు
విశాఖ మన్యం కించేయిపుట్ గ్రామ పంచాయతీలో 'వనం- మనం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
vanam- manam programm conducted at kincheyyiputtu in visakhapatnam agency