విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో ఇటీవల మృతి చెందిన సీపీఎం నాయకులకు ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మృతులు సీపీఎం కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం రాష్ట్ర కంట్రోలర్ మిషన్స్ సభ్యులు షడ్రక్, ప్రముఖ విప్లవ గాయకుడు వంగపండు ప్రసాదరావుల చిత్రపటాలకు పూలమాల వేసి మౌనం పాటించారు.
మృతి చెందిన సీపీఎం నాయకులకు ఘన నివాళి - వంగపండు ప్రసాదరావుకు నివాళి
ఇటీవల కాలంలో మృతి చెందిన సీపీఎం నాయకులకు విశాఖ జిల్లా నర్సీపట్నం కార్యాలయంలో నివాళులు అర్పించారు
మృతి చెందిన సీపీఎం నాయకులకు ఘన నివాళి
ప్రధానంగా వంగపండు ప్రసాదరావు మరణం తీరని లోటని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సత్తిబాబు రెడ్డి, నారాయణమూర్తి అన్నారు.
ఇదీ చదవండిప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి