ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ ఢీకొనడంతో బాలుడి మృతి - vishakapatnam district

గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో బాలుడు మృతి చెందిన ఘటన పాయకరావుపేటలో చోటుచేసుకుంది.

the boy died by a tractor with a gravel at vishakapatnam district

By

Published : Aug 12, 2019, 1:14 PM IST

ట్రాక్టర్ ఢీకొనడంతో బాలుడి మృతి

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రశాంతినర్​లో గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. కాలనీకి చెందిన రాపేటి సురేష్ కుమారుడు వినయ్ ఇంటి బయట ఆడుకుంటుండగా, గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details