ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాలు మూసేయాలంటూ తెలుగు మహిళల నిరసన - విశాఖలో తెలుగు మహిళల నిరసన

మద్యం దుకాణాలు మూసేయాలంటూ విశాఖలో వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. మద్యం సీసాలు పగులగొట్టి ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారికీ, పోలీసులకు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది.

telugu mahila protest in vizag against wine shops
మద్యం దుకాణాలు మూసేయాలంటూ తెలుగు మహిళల నిరసన

By

Published : May 12, 2020, 3:21 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో తెలుగు మహిళలు నిరసన తెలిపారు. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో.. తెదేపా కార్యాలయం వద్ద మద్యం సీసాలు పగులగొట్టి, 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారికీ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details