విశాఖపట్నం పాడేరు ఏజెన్సీలో ఓ యువతి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెదబయలు మండలం సేకరి పంచాయతీ బంగారు మెట్టలో కటారి రామేశ్వరి అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్థులు యువతి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో దూకి యువతి ఆత్మహత్య - paderu latest updates
విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని బంగారు మెట్ట గ్రామానికి చెందిన ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాడేరులో యువతి ఆత్మహత్య