ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేనలో.. తెదేపా, వైకాపా కార్యకర్తల చేరిక - tdp,ycp workers joind in janasena party at narsipatnam

విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన తెదేపా, వైకాపా కార్యకర్తలు జనసేన పార్టీ గూటికి చేరారు. వారిని నియోజకవర్గ జనసేన నాయకులు రాజన్న, సూర్యచంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

జనసేనలో చేరిన తెదేపా, వైకాపా కార్యకర్తలు
జనసేనలో చేరిన తెదేపా, వైకాపా కార్యకర్తలు

By

Published : Sep 8, 2020, 7:39 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన తెదేపా, వైకాపా కార్యకర్తలు జనసేనలో చేరారు. నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం, నర్సీపట్నానికి చెందిన యాభై మంది కార్యకర్తలు... జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గ నాయకులు రాజన్న, సూర్యచంద్ర వీరందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details