ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్యకర్తలతో ప్రతిరోజూ సమీక్ష: భరత్ - విశాఖ తెదేపా అభ్యర్థి

విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇకనుంచి ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.

రోజూ కార్యకర్తలతో మాట్లాడుతా:భరత్

By

Published : May 15, 2019, 8:00 AM IST

ఆసిల్​మెట్టలోని తన కార్యాలయంలో విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలు హాజరయ్యారు. నిరంతరం పార్టీ పటిష్ఠత కోసం పనిచేయాలని భరత్ పిలుపునిచ్చారు. ప్రతిరోజూ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మాట్లాడుతానని తెలిపారు. కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి వారికి అండగా నిలవాలని సూచించారు.

రోజూ కార్యకర్తలతో మాట్లాడుతా:భరత్

ABOUT THE AUTHOR

...view details