నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో 100 మంది యువకులు పార్టీలో చేరారు.
తెదేపాలో చేరికలు
By
Published : Mar 20, 2019, 8:11 PM IST
తెదేపాలో చేరికలు
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తెదేపాలోకి వలసలు పెరిగాయి. పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీల నుంచి సుమారు 100 మంది వైకాపా యువకులు తెదేపాలో చేరారు. వీరిని మంత్రి అయ్యన్నపాత్రుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.