TDP Leader ayyanna patrudu on cm jagan over PRC: గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తుకుతెచ్చుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సూచించారు. ఈ మేరకు ఆయన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఓ వీడియో విడుదల చేశారు.
Ayyanna Patrudu: 'గతంలో జగన్ ఇచ్చిన హామీలను ఉద్యోగ సంఘాలు గుర్తుకు తెచ్చుకోవాలి' - అయ్యన్న పాత్రుడు
TDP Leader ayyanna patrudu on cm jagan over PRC: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. గతంలో ఇచ్చిన మాటలు, హామీలను ఒకసారి గుర్తుకుతెచ్చుకావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉగ్యోగ సంఘ నాయకులకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సూచించారు. తప్పుడు మాటలతో విషయాలను పక్క తోవ పట్టించారని జగన్పై అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుల్లో ఉన్నప్పటికీ.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన చెల్లింపులను అయ్యన్న వివరించారు. సీఎం జగన్.. తప్పుడు మాటలతో విషయాలను పక్క తోవ పట్టించారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండి..PRC: పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదు.. పాత పీఆర్‌సీ అయినా ఇవ్వండి: ఉద్యోగ సంఘాలు