విశాఖ కేజీహెచ్ వైద్యుడిగా ఇరవై ఏళ్ళు నుంచి విశాఖ వాసులకు సుపరిచితులు బి. బంగారయ్య. ఇప్పుడు ఆయన పాయకరావు పేట శాసనసభ అభ్యర్థిగా తెదేపా నుంచి పోటీచేయనున్నారు. పాయకరావుపేటలో ప్రజా వైద్యశాల పెట్టిన ఆయన పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారు.
ప్రజాసేవే నా అజెండా: తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బంగారయ్య - తెదేపా శాసనసభ అభ్యర్థి డాక్టర్ బి. బంగారయ్య
ప్రజాసేవ చేయాలన్న తన ఆలోచనే ప్రధాన ఎజెండాగా చేసుకుని...ప్రచారంలో ఓట్లు అడుగుతానని పాయకరావుపేట తెదేపా శాసనసభ అభ్యర్థి డాక్టర్ బి. బంగారయ్య అంటున్నారు.
ప్రజాసేవే నా అజెండా: బంగారయ్య
ప్రజాసేవ చేయాలన్న తన ఆలోచనే ప్రధాన ఎజెండాగా చేసుకుని...ప్రచారంలో ఓట్లు అడుగుతానుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనే మళ్లీ రావాలనే నినాదంతో ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు.