ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకులో జోరుగా తెదేపా ప్రచారం - sravani

విశాఖ జిల్లా ముంచింగిపుట్టులో అరకు పార్లమెంట్, అసెంబ్లీ  తెదేపా అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు అభ్యర్థించారు.

శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 30, 2019, 5:18 PM IST

శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా ముంచింగిపుట్టుమండలంలో అరకు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెదేపా ద్వారానే అభివృద్ధి జరుగుతుందని... సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details