ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలం స్వామివారికి స్వాతి నక్షత్ర హోమం - simhachalam appanna

సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర హోమం వైభవంగా జరిపించారు.

నృసింహునికి స్వాతి నక్షత్ర హోమం

By

Published : Aug 7, 2019, 12:45 PM IST

వరాహాలక్ష్మీ నృసింహునికి స్వాతి నక్షత్ర హోమం

విశాఖపట్నం జిల్లా సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ ఆలయంలో స్వాతి నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణమంటపంలో దేవతామూర్తులను ఏర్పాటు చేసి విశేష పూజలు చేశారు. ఆగస్టులో మాత్రమే చేసే ఈ హోమానికి.. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి... అన్నదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details