Fashion Show in Visakha: స్టార్ ఆంధ్రప్రదేశ్ సీజన్-1 పోటీల్లో భాగంగా విశాఖలో అందాల పోటీలను నిర్వహించారు. విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు రాష్ట్రంలోని 1500 మంది యువతీ యువకులు ఆడిషన్స్‌కు రాగా.. కేవలం 25 మందిని ఎంపిక చేసి.. 10 మందికి మాత్రమే సీజన్-1 ఫైనల్స్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించామని క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు దువ్వాడ రోహిత్ తెలిపారు. ట్రెడిషన్ రౌండ్లో పోటీదారులు సంప్రదాయ వస్త్రాలతో చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది.
విశాఖలో ఆకట్టుకున్న అందాల పోటీలు - Women participated in Star AP Season1 competition
Fashion Show in Visakha: విశాఖలో అందాల పోటీలు నిర్వహించారు. స్టార్ ఆంధ్రప్రదేశ్ సీజన్ -1 పోటీల్లో భాగంగా విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో సుమారు 1500 మంది యువతీ యువకులు ఆడిషన్స్‌కు రాగా.. కేవలం 25 మందిని ఎంపిక చేసి.. 10 మందికి మాత్రమే సీజన్ -1 ఫైనల్స్‌లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది.
అందాల పోటీ
యువతులు తమదైన శైలిలో చీరకట్టుతో తమ హావభావాలతో ర్యాంప్‌పై నడుస్తూ.. ప్రొఫెషనల్ మోడళ్లకు ఏ మాత్రం తీసిపోనట్టుగా చేసిన ప్రదర్శన అబ్బురపరిచింది. వీరితో పాటు పలు ఫ్యాషన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాశ్చాత్య దుస్తులతో ర్యాంప్ వాక్ చేశారు.
ఇవీ చదవండి: