సింహాద్రి అప్పన్న స్వామికి 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించాడు సబ్బవరం మండలానికి చెందిన భక్తుడు. తవ్వవానిపాలెంకు చెందిన మాజీ సర్పంచ్ బోకం శ్రీనివాసరావు దంపతులు 25 లక్షల విలువైన 50 స్వర్ణ తులసీ దళాలను గురువారం శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వారికి కానుకగా అందించారు. గతంలోనూ అప్పన్నకు కాంస్య గరుఢ వాహనంతో పాటు పలు కానుకలను ఆలయానికి అందజేశారు. ఈ స్వర్ణ తులసీ దళాలను ఆలయ ఈవో వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు.
అప్పన్నకు స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన భక్తుడు - సింహాద్రి అప్పన్నకు బంగారు తులసీ దళాలు సమర్పించిన భక్తుడు
శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వారికి సబ్బవరం మండలానికి చెందిన భక్తుడు 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించాడు. ఆలయ ఈవో ఈ కానుకను అందుకుని దంపతులకు ప్రత్యేక దర్శనం కల్పించారు.
అప్పన్నకు స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన భక్తుడు