ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెజ్​లో స్లడ్జ్​ యూనిట్​ ప్రారంభం

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలిలో... రసాయనాలను శుద్ధిచేసే స్లడ్జ్ యూనిట్​ను రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గౌతమ్​ రెడ్డి ప్రారంభించారు.

సెజ్​లో స్లడ్జ్​ యూనిట్​ ప్రారంభం

By

Published : Jul 7, 2019, 10:28 PM IST

సెజ్​లో స్లడ్జ్​ యూనిట్​ ప్రారంభం

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో రసాయనాలను శుద్ధిచేసే స్లడ్జ్​ యూనిట్ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇక్కడ తయారైన దుస్తులకు వేసిన రంగుల ద్వారా వచ్చిన వ్యర్థాలను.. శుద్ధి చేసి పొడిగా మారుస్తారు. ఇలా భూమిలోకి కాలుష్యం చేరకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ పనితీరు గురించి మంత్రి వివరాలు తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details