విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. ఆలయ ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. 18రోజులకు గాను భక్తులు కానుకల రూపములో ఒక కోటి 23లక్షల 31వేల 219 రూపాయల నగదు, 79 గ్రాముల బంగారం.. 9కేజీల వెండిని సమర్పించారు.
రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం - simhachalam temple news
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయన్ని ఆలయ ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సారి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది.
రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం