సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సుదర్శన నారసింహ మహా యజ్ఞాన్ని.. శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సింహాద్రి అప్పన్నకు వైభవంగా సుదర్శన నారసింహ మహా యజ్ఞం
By
Published : Mar 16, 2019, 10:58 AM IST
సింహాద్రి అప్పన్నకు వైభవంగా సుదర్శన నారసింహ మహా యజ్ఞం
విశాఖ నగరం సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో సుదర్శన నారసింహ మహా యజ్ఞాన్నికన్నులపండుగగా నిర్వహించారు. స్వామివారి మూర్తులనుసుందరంగా అలకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.